గురక ఎందుకు వస్తుందో తెలుసా?

వందలో 10 మందికి గురక సమస్య ఉంటుంది.

గురక పెట్టే వాళ్లకంటే పక్క వారికి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది.

ముక్కులో ఎడినాయిడ్స్ ఉన్న వాళ్లకు గురక వస్తుంది.

సైనస్ సమస్య ఉన్నవారిలో కూడా గురక కామన్ గా వస్తుంది.

ముక్కు ఎముక వంకరగా ఉన్నవారిలో శ్వాస తీసుకోవడం కష్టమై గురక వస్తుంది.

ఆల్కహాల్ తాగేవారిలో నాలుక కండరాలు శ్వాసకు అడ్డుగా వచ్చి గురక వస్తుంది.

హైపో థైరాయిడ్ ఉన్న వారిలో మెడ చుట్టూ కొవ్వు ఎక్కువై గురక వస్తుంది.

ఊబకాయం ఉన్నవారిలో శ్వాస తీసుకునేటప్పుడు లంగ్స్ పెద్దవి కాక గురక వస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com