Image Source: pexels

వేసవిలో పండ్ల రసాలు తాగకూడదు.. ఎందుకో తెలుసా?

మనలో చాలా మంది వేసవిలో ఫ్రూట్ జ్యూసులు తాగుతుంటారు. జ్యూసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మీరు జ్యూస్ కు బదులు పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకో తెలుసా?

ఫ్రెష్ జ్యూస్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. పండ్లను తింటే కావాల్సినంత ఫైబర్ అందుతుంది.

జ్యూసులు రక్తంలో చక్కెరశాతాన్ని పెంచుతాయి. ఎందుకంటే జ్యూసులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

తాజాపండ్ల రసం తాగడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే పండ్లను తింటే అందులోని ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

పండ్లలో ఉండే ఫైబర్ మిమ్మల్ని బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

జ్యూస్ చేసే ప్రక్రియలో చాలా పోషకాలు నశిస్తాయి. జ్యూస్ వెంటనే తాగకపోయినా పోషకాలు నాశనం అవుతాయి.

Image Source: pexels

పండ్ల రసంలో ఆమ్లాలు, సహజ చక్కెరలు ఉంటాయి. దంత క్షయం, ఎనామెల్ పై ఎఫెక్ట్ చూపుతాయి.