గర్భిణీలు పచ్చి మామిడిని ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

ఎండా కాలంలో పచ్చి మామిడి కాయలు బాగా దొరుకుతాయి.

పిల్లల నుంచి పెద్దల వరకు పచ్చి మామిడి ముక్కలను ఉప్పులో అద్దుకుని తింటారు.

పచ్చి మామిడిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పచ్చి మామిడిలోని పైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి బరువు తగ్గేలా చేస్తుంది.

గర్భిణీలు వాంతులు, వికారంతో ఇబ్బంది పడుతుంటారు.

వాళ్లు పుల్లగా ఉండే పచ్చి మామిడికాయను తింటే వాంతులు, వికారం తగ్గుతాయి.

పచ్చి మామిడిలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పచ్చి మామిడి నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixels.com