పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుందో తెలుసా?

మనం మాట్లాడ్డానికి కొన్ని కండరాలు సాయపడతాయి.

ఆ కండరాల మధ్య సమన్వయ లోపం కారణంగా కొన్ని అక్షరాలు పలుకలేరు.

ఆ సమస్యను సాధారణంగా నత్తి అని పిలుస్తారు.

2 నుంచి 5 ఏండ్ల వయసు పిల్లల్లో నత్తి ఎక్కువగా కనిపిస్తుంది.

నత్తి జన్యుపరంగా, కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా రావడం సహజం.

నత్తి ఎక్కువగా అబ్బాయిల్లోనే కనిపిస్తూ ఉంటుంది.

పిల్లల్లో నత్తి అధికంగా ఉన్నప్పుడు వారికి స్పీచ్ థెరపీ ఇప్పిస్తే సరిపోతుంది.

ఐదేళ్ల లోపే నత్తిని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మేలు కలుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com