అమ్మాయిలు వెండి పట్టీలు పెట్టుకుంటే ఇన్ని లాభాలున్నాయా? కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వల్ల అందమే కాదు, ఆరోగ్యమూ లభిస్తుంది. వెండి అనేది శరీరానికి సానుకూల శక్తిని అందిస్తుంది. అమ్మాయిలలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు హార్మోన్లు సమతుల్యం చేస్తుంది. పీరియడ్స్ సమయంలో కలిగే నొప్పుల నుంచి కూడా వెండి పట్టీలు ఉపశమనం కలిగిస్తాయి. వెండి అనేది ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడా శరీరానికి ఇస్తుంది. వెండి శరీరంలోని వేడిని నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. శరీరంలో చక్కగా రక్తప్రసరణ జరిగేందుకు వెండి సాయపడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.