మద్యాన్ని గాజు గ్లాసులోనే ఎందుకు తాగుతారో తెలుసా?

మద్యాన్ని చాలా మంది గాజు గ్లాస్ లోనే తాగుతారు.

అలా తాగడానికి కొన్ని సైటింఫిక్ కారణాలు ఉన్నాయంటారు నిపుణులు.

గాజు తటస్థ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎలాంటి రసాయన చర్యలు జరగవు.

గాజు గ్లాసులో ద్రావణాల రుచి, వాసన చెక్కుచెదరకుండా ఉంటుంది.

గాజు అనేది బయటి వాసన, రుచి, బ్యాక్టీరియా వంటి వాటిని త్వరగా గ్రహించదు.

గాజు గ్లాసు పానీయాలు కాలుష్యం కాకుండా అడ్డుకుంటుంది.

గాజు గ్లాసు పారదర్శకంగా ఉండి ఆల్కహాల్ రంగు స్పష్టంగా కనిపిస్తుంది.

గ్లాసులో కనిపించే మద్యం మరింతగా తాగాలన్న కోరికను పెంచుతుంది.

అందుకే ఎక్కువ మంది గాజు గ్లాసుని ఆల్కహాల్ తాగడానికి వాడతారు.

All Photos Credit: pexels.com