ఈ చెట్టు కింద నిలబడ్డా ప్రాణాలు పోతాయ్- ఎందుకో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత విషపూరిత వృక్షం ‘మంచినీల్’.

ఈ చెట్టు కింద నిలబడ్డా ప్రాణాలు పోతాయి.

ఈ చెట్టు నుంచి వీచే గాలి కూడా అత్యంత ప్రమాదకరం.

ఈ చెట్టు నుంచి కారే సొన చర్మం మీద పడితే పుండుగా మారి రక్తం కారుతుంది.

ఈ చెట్టు పండ్లను తింటే వెంటనే చనిపోతారు.

ఈ చెట్టును కాల్చితే వచ్చే పొగతో కంటి చూపు పోయే అవకాశం ఉంది.

ఈ చెట్లు అమెరికాలోని కొన్ని బీచులలో ఇవి ఉంటాయి.



ఈ చెట్ల దగ్గరికి ఎవరూ వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

All Photos Credit: pexels.com