పెరుగును ఏ టైమ్ లో తింటే మంచిదో తెలుసా?

పెరుగులో బోలెడు పోషకాలను కలిగి ఉంటుంది.

పెరుగులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పెరుగును ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదంటున్నారు నిపుణులు.

పెరుగు మధ్యాహ్నం సమయంలో తినడం మంచిదంటున్నారు.

భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

పెరుగులోని ప్రొబయోటిక్స్‌ మంచి బ్యాక్టీరియాను పెంచి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రాత్రి వేళ పెరుగు తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com