కివీని ఎక్కువగా తీసుకుంటే ఎమవుతోందో తెలుసా?
ABP Desam

కివీని ఎక్కువగా తీసుకుంటే ఎమవుతోందో తెలుసా?

కివీలో ఆరోగ్యానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి.
ABP Desam

కివీలో ఆరోగ్యానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి.

అయితే, కివీని అతిగా తింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ABP Desam

అయితే, కివీని అతిగా తింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

చర్మంపై దద్దుర్లు, వాపులు, మంటలతో పాటు అలర్జీ ఏర్పడతాయి.

చర్మంపై దద్దుర్లు, వాపులు, మంటలతో పాటు అలర్జీ ఏర్పడతాయి.

పెదవులు, నాలుక వాపుతో పాటు పలు నోటి సమస్యలు కలుగుతాయి.

కివీలోని పొటాషియం కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మరింత హాని కలిగిస్తుంది.

కివీ ఎక్కువగా తినడం వల్ల ప్యాంక్రియాటైటిస్ వస్తుంది.

కివీలోని అధిక ఫైబర్ అతిసారం, కడుపు నొప్పి, వికారం, వాంతులు కలుగుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: Pixabay.com