రక్త హీనత ఉన్న వాళ్లు శనగలు తింటే ఏమవుతుందో తెలుసా?

మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శనగలలో ఉంటాయి.

శనగలను తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

శనగలలోని పైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

రక్తహీనతతో బాధపడేవారు శనగలు తింటే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

శనగలలోని మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

శనగలలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All photos Credit: Pixels.com