టీ ఎక్కువగా తాగితే ఎమవుతుందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది టీ ఎంతో ఇష్టంగా తాగుతారు.

అయితే, టీ ఎక్కువగా తాగడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి.

టీ అధికంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.

టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది.

టీలోని కెఫిన్ నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.

టీ అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీతో పాటు గుండెల్లో మంటకు కారణం అవుతుంది.

గర్భిణీలు ఎక్కువ టీ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డలో సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com