సరిపడ నీళ్లు తాగకపోతే ఏమవుతుందో తెలుసా?

రోజుకు కనీసం 4 లీటర్ల మంచి నీళ్లు తాగాలంటారు వైద్యులు.

శరీరానికి సరిపడ నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

మంచినీళ్లు సరిపడ తాగనప్పుడు శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలో నీళ్లు సరిపడ లేనప్పుడు గుండె కొట్టుకోవడంలో మార్పులు ఏర్పడుతాయి.

నీళ్లు తక్కువగా తాగడం వల్ల మూత్రం పసుపు రంగులోకి మారుతుంది.

కీళ్లు, చేతులు సహా ఇతర శరీర భాగాలు తిమ్మిరికి గురవుతాయి.

చర్మం పొడిగా మారడంతో పాటు సాగినట్లు అవుతుంది.

పెదాలు ఎండిపోవడంతో పాటు తరచుగా తలనొప్పి ఏర్పడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com