ఉదయాన్నే అలారం సౌండ్ వింటే గానీ మెలకువ రాని వారు చాలా మందే ఉంటారు.

అలారం శబ్బం వినీ వినగానే లేచేవారు కొందరు..

మళ్లీ మళ్లీ రిపీట్ చేసుకుని నిద్రపోయే వారు మరికొందరు.

అలారం మోగగానే చటుక్కున నిద్రలేచే వారు మరికొందరు.

చాలా మందికి రోజు మొదలయ్యేది అలారం సౌండ్ తోనే..

అలారం శబ్ధం ఒత్తిడి స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలారం శబ్దానికి హటాత్తుగా లేవటం వల్ల ఒత్తిడి , ఆందోళన.

మెదడుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం.

గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం మోగితే సడన్ గా మేలుకవ వచ్చి మూడ్‌ చెడిపోతుంది.

అందుకే అలారంపై ఆధారపడటం క్రమంగా తగ్గించుకోమంతున్నారు నిపుణులు.