ఎలుకల గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా
ABP Desam
Image Source: pexels

ఎలుకల గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా

ఎలుకలు కష్టమైన మార్గాలను కూడా అన్వేషిస్తాయి. వీటికి అద్భుతమైన జ్ఞాపకశక్తి  ఉంటుంది.
ABP Desam

ఎలుకలు కష్టమైన మార్గాలను కూడా అన్వేషిస్తాయి. వీటికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది.

ఎలుకలకు సానుభూతి ఎక్కువ. ఆహారాన్ని పంచుకోవడంలో ఇతర జంతువులకు సహాయపడతాయి.
ABP Desam

ఎలుకలకు సానుభూతి ఎక్కువ. ఆహారాన్ని పంచుకోవడంలో ఇతర జంతువులకు సహాయపడతాయి.

బాధతో ఉన్న సహచర ఎలుకలను ఓదార్చడం, మరో ఎలుకను చూసినప్పుడు బాధను చూపిస్తాయి.

బాధతో ఉన్న సహచర ఎలుకలను ఓదార్చడం, మరో ఎలుకను చూసినప్పుడు బాధను చూపిస్తాయి.

ఎలుకలు కష్టమైన సమస్యలను కూడా ఈజీగా పరిష్కరిస్తాయి. వివిధ పనులను నేర్చుకునే కెపాసిటి ఉంటుంది.

ఎలుకలు అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాయి. యాక్టివ్ గా ఉంటూ నీటిలో నావిగేట్ చేస్తాయి.

ఎలుకలు భిన్నమైన స్వరం, బాడీ లాంగ్వేజ్, సువాసను గుర్తించి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి.

Image Source: pexels

ఎలుకలు సంస్కృతిక అభ్యాసకులు. వాటి సామాజిక సమూహాల్లో ప్రవర్తనను గమనించి అలవంభిస్తాయి.