మంచి నీళ్లు తాగడానికీ ఓ టైమ్ ఉంది తెలుసా?

మంచి నీళ్లు ఓ పద్దతి ప్రకారం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

పరగడుపుతో మంచి నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రాగి పాత్రలో ఉంచిన నీళ్లు పొద్దున్నే తాగితే జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.

స్నానం తర్వాత నీళ్లు తాగితే హైబీపీ తగ్గుతుంది.

భోజనానికి గంట ముందు, భోజనం తర్వాత గంటకు నీళ్లు తాగడం మంచిది.

నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు ముప్పు తగ్గుతుంది.

నీటిని సరిగ్గా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

నీటిని సరిగ్గా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit:pexels.com