భారతీయ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు విశేషమైన ఆదరణ

​బుల్లెట్ 350 మిలిటరీ రెడ్ , మిలిటరీ బ్లాక్ వేరియంట్లు అత్యంత చౌకైనవి

మిలిటరీ రెడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹1,73,562

ఇది ​స్టాండర్డ్ బ్లాక్ , స్టాండర్డ్ మారూన్ రంగుల్లో కూడా అందుబాటులో ఉంటాయి

​బ్లాక్ గోల్డ్ మోడల్ అత్యంత ఖరీదైనది, ధర ₹2.15 లక్షలు

​బుల్లెట్ 350 బైక్ సుమారు 35 కిమీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోటార్‌సైకిళ్లు అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యేవి

బుల్లెట్ 350 పాప్‌లర్ బైక్, మార్కెట్‌లో 6 మోడళ్లలో లభ్యం

​బుల్లెట్ 350 టాప్ స్పీడ్ 115 నుండి 131 కిమీ/గంట