ప్రపంచంలో అతి తక్కువగా విడాకులు తీసుకునే దేశం ఏదో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు విడాకుల రేటు పెరిగిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

విడాకులు తీసుకుంటున్న దేశాలపై రీసెంట్ గా నిర్వహించిన ఓ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

భారత్ లో అత్యంత తక్కువ, అంటే కేవలం 1 శాతం మాత్రమే విడాకులు తీసుకుంటున్నారట.

3 శాతం విడాకుల రేటుతో చిలీ దేశం రెండో స్థానంలో నిలిచింది.

కొలంబియా 9% విడాకులతో మూడో స్థానంలో నిలిచింది.

మెక్సికో 15 శాతం విడాకుల రేటుతో నాలుగో స్థానంలో ఉంది.

22% శాతం విడాకుల రేటుతో టర్కీ 5వ స్థానంలో ఉంది.

All Photos Credit: pexels.com