విటమిన్ Dలో లాభాలేంటో తెలుసా?

విటమిన్ D ఎముకలను బలంగా తయారు చేస్తుంది.

విటమిన్ D కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ Dతో దంతాలు బలపడతాయి.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ నివారణలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది.

విటమిన్ D హై బీపీని కంట్రోల్ చేస్తుంది.

బరువు తగ్గడానికి విటమిన్ D సాయపడుతుంది.

విటమిన్ D కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com