శృంగారం భాగస్వాముల కోసమే, సొంత తృప్తి కోసమే యాంత్రికంగా చేసేది కాదు !



భాగస్వాములిద్దరూ ఇష్టపడి చేసుకుంటే అద్భుతమైన స్ట్రెస్ బస్టర్ - ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తుంది !



ఒక్క సారి శృంగారం వల్ల నాలుగు కెలోరీలు బర్న్ అయిపోతాయి - ఇది సాధారణ ఎక్సర్‌సైజ్తో సమానం



మంచి శృంగారం గుండెకు ఎంతో మంచిదని వైద్యులు తేల్చారు !



శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎండార్పిన్ వంటి హర్మోన్స్ వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది!



ఏడాదిలో 80 కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొన్న వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు !



శారీరకం, మానసికంగానే కాదు వ్యక్తిగత సంబంధాలను కూడా శృంగారం నిలుపుతుంది !



దేశంలో అనేక విడాకులకు కారణం శృంగార సంబందాలు దంపతుల మధ్య యాంత్రికంగా ఉండటమే !



జీవత భాగస్వామితో ఎంత సరదా శృంగారం చేస్తే లైఫ్ అంత బెటర్ !



భాగస్వామితో ఎలాంటి కబర్లు అయినా చెప్పుకోవచ్చు.. మూడో వ్యక్తిని రానివ్వకూడదు !