Image Source: pexels

రాత్రి భోజనం త్వరగా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

కొంతమంది రాత్రి 9.30గంటల సమయంలో తింటుంటారు. కొందరు ఇంకా ఆలస్యంగా తింటారు.

సాయంత్రం 6 నుంచి 8గంటల లోపు భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

న్యూట్రియెంట్స్ జర్నల్ లో 2021లో ఎర్లీ టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ ప్రయోజనాలు పేర్కొన్నారు.

రాత్రి త్వరగా తింటే రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ సెన్సిటివిటి, రక్తపోటు సానుకూల ప్రభావితం చూపుతాయి

సాయంత్రం 6 నుంచి 7 లోపు భోజనం చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. గుండెల్లో మంట, అజీర్తి తగ్గుతాయి

జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ ప్రకారం రాత్రి త్వరగా తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.

మంచి నిద్రతో పాటు మరుసటి ఉదయం చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయి.

త్వరగా తినడం వల్ల శరీరం సహజ సిర్కాడియన్ రిథమ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.

సాయంత్రం భోజనం చేస్తే మంచి నిద్ర ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు

Image Source: pexels

గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది