షుగర్ రోజుకు ఎంత తింటే మంచిదో తెలుసా?

షుగర్ ఎక్కువగా తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

డయాబెటిస్ తో పాటు గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు ఏర్పడుతాయి.

పలు రకాలు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవకాశం ఉంటుంది.

పురుషులు రోజుకు 38 గ్రాముల వరకు షుగ‌ర్ తీసుకోవ‌చ్చుంటున్నారు నిపుణులు.

స్త్రీలు రోజుకు 25 గ్రాములు మించ‌కుండా చ‌క్కెర తీసుకోవచ్చట.

వీలైనంత వరకు ప్రాసెస్డ్ షుగ‌ర్‌కు దూరంగా ఉండటం మంచిది అంటున్నారు.

All Photos Credit: Pixabay.com