Image Source: pexels

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి.

వాటిలో సొరకాయలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందట.

దీనినే చాలా మంది ఆనపకాయ అని కూడా పిలుస్తారు.

సొరకాయ తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఇవే..

సొరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.

సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.

దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.