బాబోయ్! రోజూ అన్ని కోట్ల సిగరెట్లు కాల్చుతున్నారా?

ధూమపానం మంచిది కాదని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా నిత్యం సిగరెట్లు కాల్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

WHO నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు.

వీరంతా కలిసి రోజుకు 500 కోట్లకు పైగా సిగరెట్లు కాల్చుతున్నారట.

సిగరెట్ల నుంచి వచ్చే పొగలో 4800 రకాల హానికర రసాయనాలు ఉన్నాయి.

వీటిలో 70 రకాల రసాయనాలు క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి.

సిగరెట్లు కాల్చడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. All Photos Credit: Pexles.com