పరోటా తిని పడుకుంటున్నారా? ఎంత డేంజరో తెలుసా?

చాలా మంది రాత్రి పూట పరోటా తినేందుకు ఇష్టపడుతారు.

కానీ, పరోటా ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

మైదాతో తయారయ్యే పరోటాలో పైబర్ అనేది ఉండదు.

పరోటా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

ఒక్కోసారి పరోటా జీర్ణంకాక జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడుతాయి.

పరోటాలు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది.

పరోటాల కారణంగా రక్తనాళాలు పూడుకుపోయి గుండె సమస్యలు ఏర్పడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.