Image Source: pexels

ఉదయాన్నే ఈ ఐదు పనులు చేయండి..ఆరోగ్యంగా ఉండండి

ఉదయాన్నే ప్రతి ఒక్కరూ ఈ ఐదు పనులు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

ఉదయాన్నే నానబెట్టిన 5 బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది.

పాలతో తయారు చేసిన టీ కి బదులుగా గ్రీన్ టీ తాగండి.

పది కరివేపాకు ఆకులు తిన్న తర్వాత గ్లాస్ నీళ్లు తాగండి.

మూడు టమాటలు తినండి. టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

అధిక బరువుతో బాధపడేవారు నిమ్మరసం, తేనే కలిపుకుని తాగండి.

కప్పు దానిమ్మ గింజలను తినడం అలవాటు చేసుకోండి.

ఐదు వెల్లుల్లి రెబ్బలను తినడం మంచిది.

Image Source: pexels

ఉదయాన్నే వాకింగ్, వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి కూడా చేయాలి.