ఆందోళనలో ఉంటే అలాంటి కలలే వస్తాయా?

ప్రతి ఒక్కరికి నిద్రలో కలలు వస్తుంటాయి.

కొందిరికి స్వీట్ డ్రీమ్స్ వస్తే, మరికొందరికి భయపెట్టే కలలు వస్తాయి.

ఎలాంటి కలలు వస్తున్నాయి అనేది మానసిక స్థితిని బట్టి ఉంటుందంటున్నారు పరిశోధకులు.

బాధ, భయం, ఆందోళన ఉన్నవారికి భయపెట్టే కలలే వస్తాయంటున్నారు.

మనసు ప్రశాంతంగా ఉన్న వారికి ఆనందాన్ని కలిగించే కలలు వస్తాయట.

తాజాగా లండన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి.

సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తే హ్యాపీ డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంది.

All Photos Credit: Pixels.com