చిగుళ్లు, దంతాలు నొప్పిగా ఉన్నాయా? గుండె జబ్బు కావచ్చు!



మీ దంతాలు, చిగుళ్లు నొప్పిగా ఉన్నాయా? అయితే నిర్లక్ష్యం చేయొద్దు.



ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే గుండె నొప్పితో చనిపోతున్నారు.



ఈ నేపథ్యంలో కొన్ని లక్షణాలపై మనం తప్పకుండా ఫోకస్ పెట్టాల్సిందే.



ముఖ్యంగా పళ్లు, చిగుళ్లు నొప్పిగా ఉంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి.



చిగుళ్ల నుంచి గానీ, పళ్ల నుంచి గానీ రక్తం కారుతున్నట్లయితే గుండె సమస్యలో ఉన్నట్లే.



పంటి నొప్పి, చిగుళ్ల సమస్య ఎక్కువ రోజులుంటే జాగ్రత్త.



Images Credit: Pexels