కొన్ని రకాల ఆహారపదార్థాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. తెనె, నెయ్యి కలిపి తీసుకోవద్దు. పాలు, ఉప్పు కూడా కలిపి తీసుకోవద్దు. క్యారెట్ తో ఆరెంజ్ కలిపి తినొద్దు. పాలతో కలిపి పుల్లని పదార్థాలేవీ తీసుకోవద్దు. బొప్పాయి, నిమ్మ ఒకేసారి తినకూడదు. అరటిపండు, పెరుగు కలిపి తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్లు, నీళ్లు కలిపి తీసుకోవద్దు. కోడిమాంసంతో చేపలు కూడా కలిపి తీసుకోవద్దు. మినుములు, పాలు కలిపి తీసుకోవద్దు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.