Image Source: pexels

ఆయుర్వేదం ప్రకారం రాత్రి 7 తర్వాత కొన్ని ఆహారాలు తీసుకోకూడదు. అవి జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తాయి.

రాత్రి 7 తర్వాత తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే సాయంత్రం సమయంలో జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది.

సాయంత్రం 7 గంటల తర్వాత మరచిపోయి కూడా తినకూడదని ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం.

డీప్ ఫ్రై చేసిన స్నాక్స్, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. అజీర్ణం అసౌకర్యానికి దారితీయవచ్చు.

పచ్చికూరగాయలు, సలాడ్స్ జీర్ణం అవ్వదు. పచ్చికూరగాయలకు బదులు ఉడికించినవి తినడం మంచిది.

ఐస్ క్రీం, చల్లని పానీయాలు, రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసిన ఫుడ్స్ తినకూడదు. జీర్ణక్రియను తగ్గిస్తాయి.

ఎక్కవకాలం స్టోర్ చేసిన ఫుడ్స్ పోషక విలువలను కోల్పోతాయి. వాటిని మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదు.

స్వీటెనర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. సాయంత్రం వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

అధిక ప్రొటీన్ ఫుడ్స్, రెడ్ మీట్ లేదా ప్రొటీన్ రిచ్ పప్పులు సాయంత్రం తీసుకోకూడదు. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

పాల ఉత్పత్తులు, డెజర్ట్స్ , రాత్రిపూట ఆలస్యంగా తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.