Image Source: pexels

రాత్రి భోజనంలో రకరకాల పదార్థాలు తింటుంటారు. తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Image Source: pexels

రాత్రి భోజనంలో ఉప్పు, కారం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు.

ఇవి థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ప్రభావం చూపుతాయి. థైరాయిడ్ గ్రంథికి అయోడిన్ అవసరం.

ఫ్రైడ్ ఫుడ్స్, కొవ్వు మాంసం తింటే అజీర్ణం, ఉబ్బరం కలిగిస్తాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది

వేయించిన ఆహారాలు కడుపుపై భారంగా ఉంటాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

డెజర్ట్స్, పంచదారతో కూడిన స్నాక్స్ చక్కెర స్థాయిలను పెంచుతాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి

కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండాలి. నిద్రపై ప్రభావం చూపుతాయి. టీ, కాఫీ, ఎనర్జీడ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

భోజనం తర్వాత కార్బొనేటేడ్ పానీయాలు తాగకూడదు. ఉబ్బరం కలిగించి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి

నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి సి విటమిన్ పండ్లు గుండెలో మంటను ప్రేరేపిస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.