ఈ సమస్యలు ఉంటే ఎండుద్రాక్ష జోలికి అస్సలు వెళ్లకండి!

ఎండుద్రాక్షతో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి.

ఎండుద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఎక్కువ కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తీసుకోకూడదు.

ఎండుద్రాక్షలోని అధిక ఫైబర్ జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న వారు ఎండుద్రాక్షను తీసుకోకపోవడం మంచిది.

ఎండుద్రాక్షలో ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లకు కారణమవుతుంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎండుద్రాక్షకు దూరంగా ఉండాలి.

అలెర్జీ ఉన్నవాళ్లు కూడా ఎండుద్రాక్షను తీసుకోకూడదు.

ఎండుద్రాక్షలోని సల్ఫైడ్ కొందరిలో అలెర్జీకి కారణం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com