పరగడుపున జామ పండు తింటే మంచిదేనా?

రోజూ పొద్దున్నే జామపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

జామపండులోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

జామపండు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

జామలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

జామలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

జామపండు తీసుకోవడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి.

జామ డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ ను అదుపులో ఉంచుతుంది.

జామపండులోని విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com