ఈ సమస్యలు ఉంటే ముల్లంగిని అస్సలు తినకండి!

ముల్లంగితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే, కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు ముల్లంగిని తీసుకోకూడదు.

పాలిచ్చే తల్లులు ముల్లంగి తీసుకోకూడదు.

ముల్లంగిలోని కొన్ని పోషకాలు శిశువులకు ఇబ్బంది కలిగిస్తాయి.

గర్భిణీలు కూడా మల్లంగి తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు.

పిత్తాశయంలో రాళ్లు ఉన్న వాళ్లు ముల్లంగిని అస్సలు తీసుకోవద్దు.

షుగర్ సమస్య ఉన్న వాళ్లు కూడా ముల్లంగిని తీసుకోవడం మంచిది కాదు.

లోబీపీ సమస్య ఉన్నా ముల్లంగిని తినకపోవడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com