వర్షాకాలంలో పానీపూరి జోలికి అస్సలు వెళ్లకండి!

వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు తింటూ ఎంజాయ్ చేస్తారు.

మరికొంత మంది పానీపూరి, చాట్ ను ఇష్టంగా తింటారు.

అయితే, వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో పానీపూరి తినకూడదంటున్నారు నిపుణులు.

వర్షాకాలంలో పానీపూరి తింటే రోగాల బారినపడే అవకాశం ఉంది.

వానాకాలంలో పానీపూరి ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లు ఈజీగా సోకుతాయి.

పానీపూరితో కలిపే రసాయనాలతో క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది.

పానీపూరిలో వాడే మైదా, బేకింగ్ సోడా అనారోగ్యానికి కారణం అవుతుంది.

రోజూ పానీపూరి తినడం వల్ల బరువు పెరగడంతో పాటు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pixabay.com