మైగ్రేన్ వేధిస్తుందా? ఈ పనులు అస్సలు చేయకండి!

కొంత మందిని మైగ్రేన్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది.

తలనొప్పి, వికారం, వాంతులు చికాకు కలిగిస్తాయి.

మైగ్రేన్ ఉన్న వాళ్లు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిది.

సరిగా నిద్ర పోకపోయినా మైగ్రేన్ సమస్య వేధించే అవకాశం ఉంటుంది.

కెఫీన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య వస్తుంది.

భోజనం సరైన సమయంలో చేయకపోయినా మైగ్రేన్ సమస్య కలుగుతుంది.

పెద్ద శబ్దాలు, ఎర్రటి ఎండ, కళ్లు జిగేల్ అనే లైట్లు కూడా మైగ్రేన్ కు కారణం అవుతాయి.

మహిళల్లో నెలసరి సమయంలో మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixels.com