అరటిపండులో రేడియోధార్మికత ఉంటుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Image Source: pexels

శక్తికి మంచి ఆధారం. అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి.

Image Source: pexels

వీటితో పాటు అరటిపండు రేడియోధార్మికతను కలిగి ఉంటుందట.

Image Source: pexels

అరటిపండులో రేడియోధార్మికత ఎలా ఉంటుందో దానివల్ల నష్టాలు ఉంటాయో లేదో తెలుసుకుందాం.

Image Source: pexels

నిజానికి అరటిపండులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. దీనివల్ల కొద్దిగా రేడియోధార్మికతను కలిగి ఉంటుంది.

Image Source: pexels

అయితే అరటిపండులో రేడియోధార్మికత చాలా తక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి హానికరం కాదు.

Image Source: pexels

పొటాషియంలో కొద్ది భాగం రేడియోధార్మికంగా ఉంటుంది. దీనిని పొటాషియం-40 అంటారు.

Image Source: pexels

అరటిపండులో పొటాషియం, ఫైబర్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source: pexels

అలాగే అరటిపండ్లతో పాటు రాజ్మా, బ్రెజిల్ నట్స్, పీనట్ బటర్, కాఫీ వంటి ఆహారాలలో కూడా సహజంగా రేడియోధార్మిక మూలకాలు కనిపిస్తాయి.

Image Source: pexels