కుసుమ నూనెతో కొలెస్ట్రాల్ మాయం!

కుసుమ నూనెతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

కుసుమ నూనెతో చేసిన వంటలు తినడం వల్ల కొలెస్ట్రాల్ కరిగి బరువు ఈజీగా తగ్గుతారు.

శరీరానికి అవసరమైన ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

గుండెపోటు ప్రమాదాన్ని కుసుమ నూనె తగ్గిస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు కుసుమ నూనెతో చేసిన వంటకాలు తీసుకుంటే రక్తం చెక్కెర శాతం తగ్గుతుంది.

కుసుమ నూనె శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో కుసుమ నూనె కీలక పాత్ర పోషిస్తుంది.

కుసుమ నూనెలోని సెరోటోనిన్‌ డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com