మార్కెట్లో ఎక్కువగా బాయిలర్ ఎగ్స్ దొరుకుతాయి. ఇవి తెల్లగా ఉంటాయి.

కాస్త బ్రౌన్ కలర్లో ఉండే ఎగ్స్​ని నాటుకోడి గుడ్లు అంటారు. ఇవి తక్కువగా దొరుకుతాయి.

అయితే బాయిలర్ గుడ్డుకి, నాటు కోడి గుడ్లుకి ఉండే తేడాలు ఏంటో చూసేద్దాం.

నాటుకోళ్లు ఈ గుడ్లు పెడతాయి. ఇవి లైట్ బ్రౌన్, బ్రౌన్ కలర్​లో ఉంటాయి.

ఇవి హైబ్రీడ్ కోళ్ల నుంచి వస్తాయి. తెల్లని రంగులో ఉంటాయి. మార్కెట్​లో విరివిగా దొరుకుతాయి.

నాటుకోడి గుడ్లు బాయిలర్ ఎగ్స్ కంటే చిన్నగా ఉంటాయి.

తెల్లని గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. మైక్రోన్యూట్రెంట్స్ తక్కువగా ఉంటాయి.

ఒమెగా 3, విటమిన్ ఏ, ఈ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది.

బాయిలర్ ఎగ్స్ ధర తక్కువ. కంట్రీ ఎగ్స్ కాస్త ధర ఎక్కువ ఉంటాయి.

అయితే బాయిలర్ ఎగ్స్ కంటే నాటుకోడి గుడ్లే మంచివని చెప్తున్నారు నిపుణులు.