బ్లడ్ షుగర్​ని కచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే పరిస్థితి దారుణంగా మారుతుంది.

తినే ఫుడ్ మీద జాగ్రత్త వహించాలి. అందుకే కొన్ని ఫుడ్స్​ని కచ్చితంగా డైట్​లో చేర్చుకోవాలంటున్నారు.

క్వినోవా, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటివి బ్లడ్ షుగర్​ని కంట్రోల్​లో ఉంచుతాయి.

శనగలు, పప్పు ధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్​ను కంట్రోల్ చేస్తుంది.

అవకాడో, నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్స్​లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి.

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్​ కూడా షుగర్​ని కంట్రోల్ చేస్తాయి. యోగర్ట్, టోఫు, చేపలు వంటివి తీసుకుంటే మంచిది.

క్యాలీఫ్లవర్, బ్రోకలీ, ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఎక్కువగా తినడాన్ని తగ్గించుకోవడానికి పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి.

ఇవన్నీ అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Enavto)