సమ్మర్​లో వేడిని తట్టుకుని, హెల్తీగా ఉండడంలో ఫుడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

పుచ్చకాయ, బెర్రీలు, ఆరెంజ్ వంటి ఫ్రూట్స్ మిమ్మల్ని హైడేటింగ్​గా ఉంచుతాయి.

చాలామంది బ్రేక్​ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. అది అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

ఫుడ్​ని ఒకేసారి తినకుండా.. తక్కువ ఫుడ్​ని ఎక్కువసార్లు తీసుకునేలా ప్లాన్ చేయండి.

సమ్మర్​లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. వాటికి దూరంగా ఉండడమే మంచిది.

చక్కెర కలిగిన ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఫ్యాట్స్, ఫ్రై చేసిన ఫుడ్స్ హీట్​ని పెంచి.. ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి.

బటర్ మిల్క్, కొబ్బరి నీరు వంటి వాటిని రెగ్యూలర్​గా తీసుకోవాలి. ఇవి హీట్​ని కంట్రోల్ చేస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)