ఈ చిట్కాలతో దెబ్బలు ఇట్టే మానిపోతాయ్ తెలుసా?

పిల్లలు, పెద్దలకు తరచుగా చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి.

ఈ గాయాలు వెంటనే మానాలంటే సింపుల్ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

దెబ్బలపై కొబ్బరి నూనె పూస్తే, దానిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.

గాయాలు తగిలిన చోట పసుపు రాస్తే, దానిలోని కర్కుమిన్ వాపు, నొప్పి కలగకుండా చేస్తుంది.

దెబ్బలపై వేపాకు పేస్టు రాస్తే, దానిలోని యాంటీ వైరల్ లక్షణాలు గాయాలను వెంటనే మానేలా చేస్తాయి.

టీ ట్రీ ఆయిల్ గాయాలపై రాయడం వల్ల దానిలోనియాంటీ బ్యాక్టీరియా లక్షణాలు గాయాలను నయం చేస్తాయి.