అవకాడో డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందా?

Published by: Anjibabu Chittimalla

అవకాడోలో పొటాషియం, కాల్షియం, ఐరన్ ఫుష్కలంగా ఉంటాయి.

అవకాడోలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్ బరువును అదుపు చేస్తుంది.

అవకాడో డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.

తరచుగా అవకాడో తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.

అవకాడోలోని పైబర్ జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది.

ఎక్కువ మొత్తంలో అవకాడో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

అవకాడోలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

అవకాడోలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.