మగవారిలో రోజూ ఎన్నో కారణాల వల్ల ఒత్తిడి సమస్యలు పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

ఎంత ఒత్తిడి ఉన్నా.. మగవారు ఏడ్వకూడదనే సామాజిక ధోరణితో మగవారిలో ప్రెజర్ ఎక్కువ అవుతుందట.

జాబ్, పనివేళలు, బిజినెస్, నిరుద్యోగం వంటివి ఆర్థిక, కెరీర్ పరంగా ఒత్తిడికి కారణమవుతున్నాయి.

రిలేషన్ షిప్ ప్రాబ్లమ్స్, బ్రేకప్స్, డివోర్స్, ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వంటివి కూడా వీటిలో భాగమే.

ఒంటరిగా ఉండడం, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందట.

చాలామంది మగవారు తమ ఫీలింగ్స్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంట.

దీనివల్ల వారి ఒత్తిడి తగ్గకపోగా.. రోజు రోజుకి మానసికంగా కృంగిపోవడానికి కారణమవుతుందని చెప్తున్నారు.

ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ వంటివాటిని ఒత్తిడినుంచి దూరం చేసుకోవడానికి అలవాటు చేసుకుంటారు.

కానీ ఇవన్నీ ఒత్తిడిని తగ్గించకపోగా.. డిప్రెషన్ వంటి వాటి సమస్యలను పెంచుతాయి.

టెస్టోస్టిరాన్ తగ్గడం, క్రానిక్ సమస్యలు పెంచడం, సెక్సువల్ సమస్యలు దూరం చేస్తాయి.

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా, ధాన్యం వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.