రోజూ వ్యాయామంతో మెదడుకు మేలు
మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే స్ట్రోక్ ముప్పు తలెత్తుతుంది.
స్ట్రోక్ ప్రభావం మెదడు, శరీర అవయవాలపై తీవ్రంగా ఉంటుంది.
ఒక్కోసారి స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
రోజూ వ్యాయామం చేసే వారిలో స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది.
రెగ్యులర్ వర్కౌట్స్ తో మెదడుకు రక్త సరఫరా జరిగి స్ట్రోక్ సమస్య తలెత్తదు.
నిత్యం వ్యాయామంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
బరువు, బీపీని కంట్రోల్ చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.
All Photos Credit: pexels.com