బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా అవసరం.

రోజూ ఉదయాన్నే గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే డిటాక్స్ అవ్వడంతో పాటు మెటబాలిజం పెరుగుతుంది.

నిమ్మకాయలు, బెర్రీలు, పుదీనా ఆకులతో డిటాక్స్ డ్రింక్ చేసుకుని రోజంతా తాగితే మంచిది.

ఫైబర్ ఎక్కువ కలిగిన ఫ్రూట్స్ తీసుకుంటే శరీరం నుంచి టాక్సిన్లు బయటకి వెళ్లిపోతాయి.

ఉదయాన్నే వ్యాయామం చేస్తే శరీరం డిటాక్స్ అవుతుంది. బరువు తగ్గుతారు.

గార్డెనింగ్ చేయడం వల్ల మనసు రిలాక్స్ అవుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

మెరుగైన నిద్ర శరీరాన్ని డిటాక్స్ చేసి బరువు తగ్గేలా చేస్తుంది.

హెర్బల్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి వారి సలహా తీసుకోవాలి. (Images Source : Pixabay)