కరివేపాకు వాటర్ తో ఇన్ని లాభాలా?

కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కరివేపాకు నానబెట్టిన నీటిని తాగితే మరిన్ని లాభాలున్నాయి.

కరివేపాకు వాటర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఖాళీ కడుపుతో కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.

కరివేపాకు వాటర్ కంటి చూపును మెరుగు పరుస్తుంది.

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు వాటర్ కీలకపాత్ర పోషిస్తుంది.

కరివేపాకు లోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కరివేపాకు వాటర్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.