జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు కరివేపాకు అద్భుతంగా పని చేస్తుంది.
కరివేపాకులోని విటమిన్లు, పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి.
కరివేపాకులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
కరివేపాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా మార్చుతాయి.
కరివేపాకు పేస్టు, పెరుగు కలిపి రాస్తే జుట్టు తేమగా మారి నల్లగా కనిపిస్తుంది.
ఉసిరి, కరివేపాకు పేస్టుతో హెయిర్ ప్యాక్ చేస్తే జుట్టుపట్టులా తయారవుతుంది.
కొబ్బరి, కరివేపాకు కలిపి రాయడం వల్ల జుట్టు సహజంగా పెరుగుతుంది.
కరివేపాకు, ఉల్లిపాయ రసం జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గి బలంగా మారుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com