కరివేపాకు ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

విటమిన్స్ ఎ, బి, సి, ఈ, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కరివేపాకులోని ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

కరివేపాకు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్​ను కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తినేవారికి చాలా మంచిది.

జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలడం, తెల్లని జుట్టు రావడాన్ని దూరం చేస్తుంది.

కరివేపాకు మెటబాలీజంను మెరుగుపరుస్తుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు లివర్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. టాక్సిన్లను దూరం చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

కరివేపాకులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇన్​ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.

దీనిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్యలను దూరం చేస్తుంది.