తమలపాకుతో నోటి ఇన్ఫెక్షన్లు మాయం

Published by: Anjibabu Chittimalla

తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలుంటాయి.

తమలపాకులో విటమిన్ C, థయామిన్, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి.

తమలపాకు గొంతు, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో తమలపాకు సాయపడుతుంది.

నోటి ఇన్ఫెక్షన్లు, దుర్వాసనను తమలపాకు సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

తమలపాకు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడుతుంది.

తమలపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

తమలపాకు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com