ఎండాకాలంలో కీరదోస తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా? కీరదోసలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎండాకాలం కీరదోస తినడం వల్ల చాలా లాభాలున్నాయి. కీరదోసతో శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. కీరదోసలోని తక్కువ కేలరీలు బరువును తగ్గేలా చేస్తాయి. కీరదోసలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరదోసలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరదోసలోని బీటా కెరోటిన్ ప్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com